భాషా పండితులకు గ్రేడ్-1 (స్కూల్ అసిస్టెంట్ హోదా) స్కేలును కల్పించే జి. ఓ.330 ను రద్దుచేస్తూ ఆక్ట్ 1/2005 ను సమర్థిస్తూ హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో భాషా పండితులకు తీరని అన్యాయం జరిగింది. 'పదోన్నతి ఉద్యోగి ప్రాథమిక హక్కు' అని సుప్రీం కోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. మరి ఈ హక్కును ప్రభుత్వం భాషా పండితులకు నిరాకరించడం శోచనీయం
(భాషా పండితులకోసం ఎలుగెత్తి వేసిన ఓ పొలికేక)
(భాషా పండితులకోసం ఎలుగెత్తి వేసిన ఓ పొలికేక)
No comments:
Post a Comment