Monday, 28 March 2011
దగా పడ్డ భాషా పండితులు
భాషా పండితులకు గ్రేడ్-1 (స్కూల్ అసిస్టెంట్ హోదా) స్కేలును కల్పించే జి. ఓ.330 ను రద్దుచేస్తూ ఆక్ట్ 1/2005 ను సమర్థిస్తూ హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో భాషా పండితులకు తీరని అన్యాయం జరిగింది. 'పదోన్నతి ఉద్యోగి ప్రాథమిక హక్కు' అని సుప్రీం కోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. మరి ఈ హక్కును ప్రభుత్వం భాషా పండితులకు నిరాకరించడం శోచనీయం
(భాషా పండితులకోసం ఎలుగెత్తి వేసిన ఓ పొలికేక)
(భాషా పండితులకోసం ఎలుగెత్తి వేసిన ఓ పొలికేక)
Sunday, 27 March 2011
Friday, 25 March 2011
మీ జి.పి.ఎఫ్ వివరాల కొరకు
మీ జి.పి.ఎఫ్ వివరాలకొరకు ఇక్కడ క్లిక్ చేసి మీ క్రమసంఖ్యను నమోదు చేసి అకౌంట్ వివరాలు తెలుసుకోండి
http://www.agap.cag.gov.in/SlipsGpf.aspx
http://www.agap.cag.gov.in/SlipsGpf.aspx
మీ జడ్.పి పి.ఎఫ్ స్లిప్పుల కోసం...
http://srikakulam.ap.nic.in/ZP_GPF_PAGE.htmమీ జడ్.పి పి.ఎఫ్ స్లిప్పుల కోసం మీ అకౌంట్ క్రమసంఖ్యను బట్టి ఆయా అనుసంధానాన్ని క్లిక్ చేసి మీ నమోదు వివరాలు తెలుసుకోవచ్చు
Monday, 21 March 2011
మీ తెలుగు వెలుగు కోసం
మీ తెలుగు భావనలను వెబ్సైట్లో చూసుకోడానికి దిగువ అనుసంధానాన్ని ఉపయోగించండి.http://lekhini.org/
Friday, 18 March 2011
మీ డీయస్సీలలో మీ మీ ర్యాంకులు మీరు తెలుసుకోండి.
మీ మీ డీయస్సీలలో మీ మీ ర్యాంకులు మీరు తెలుసుకోండి..ఇది శ్రీ డీఈవో వారి కార్యాలయం నుండి లభ్యమైన సమాచారం మేరకే అందుబాటులో ఉంచడం జరిగింది...http://sites.google.com/site/deosklorg/dsc-ranks---year-wise
ఉపాధ్యాయుల సీనియారిటీ కోసం దరఖాస్తు నమూనా...
ఉపాధ్యాయుల సీనియారిటీ కోసం దరఖాస్తు నమూనా ఇక్కడ పొందండి. అడిగిన వివరాలు సక్రమంగా నమోదు చేసి మీ ప్రధానోపాధ్యాయులు/మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా 20/03/2011 లోగా శ్రీ జిల్లా విద్యాశాఖాధికారి వారికు పంపుకోవాలి....http://sites.google.com/site/deosklorg/appeal-proforma
మీ ఎపిజిఎల్ఐ సాంవత్సరిక నమోదు వివరాలకోసం.
మీ ఎపిజిఎల్ఐ సాంవత్సరిక నమోదు వివరాలకోసం. ఇక్కడ మీ క్రమసంఖ్యను నమోదు చేసి వివరాలు తెలుసుకోండి...సాంవత్సరిక నమోదు పత్రం పొందండి...http://apgli.ap.gov.in/AnnualReport.aspx
మేలుకొలుపు
భాషాపండిత మిత్ర్రులారా..
1983లో ఇచ్చిన రీగ్రూపింగ్ వేతనాల సవరణ దగ్గర నుండి నిన్నటి జీవో76 వరకూ... అంటే దాదాపు ముప్ఫై ఏళ్ళుగా భాషాపండితులు దగా పడుతూనే ఉన్నారు... 1/2005 చట్టం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కారణం ఒక్కటే... మనలో చై తన్యం లేకపోవడమే... ఒక్కటిగా మనం చేయి చేయి కలిపినప్పుడే... అందరమూ కలసి పోరాడినప్పుడే మన హక్కులు సాధించుకోగలం. మన బతుకులు మనం తలెత్తి బతకగలం... ఆలోచించండి...అవలోకించండి... పరులను నమ్మి తలవంచుకు బతకడమో...పండితులకు ఊతమిచ్చి పోరటాన్ని కొనసాగిస్తూ తలెత్తి బతకడమో...

Thursday, 17 March 2011
భాషాపండితులకు నమస్కారం...
భాషాపండితులకు నమస్కారం...ఇది మన జాల పత్రిక...బహుశా భాషా పండితుల కోసం పుట్టిన తొలి జాల పత్రిక ఇదే కావచ్చు...దీన్ని మీ మానస పుత్రికగా మార్చడానికి మీ సహకారం కోరుతూ ...
Subscribe to:
Posts (Atom)