భాషాపండిత మిత్ర్రులారా..
1983లో ఇచ్చిన రీగ్రూపింగ్ వేతనాల సవరణ దగ్గర నుండి నిన్నటి జీవో76 వరకూ... అంటే దాదాపు ముప్ఫై ఏళ్ళుగా భాషాపండితులు దగా పడుతూనే ఉన్నారు... 1/2005 చట్టం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కారణం ఒక్కటే... మనలో చై తన్యం లేకపోవడమే... ఒక్కటిగా మనం చేయి చేయి కలిపినప్పుడే... అందరమూ కలసి పోరాడినప్పుడే మన హక్కులు సాధించుకోగలం. మన బతుకులు మనం తలెత్తి బతకగలం... ఆలోచించండి...అవలోకించండి... పరులను నమ్మి తలవంచుకు బతకడమో...పండితులకు ఊతమిచ్చి పోరటాన్ని కొనసాగిస్తూ తలెత్తి బతకడమో...

No comments:
Post a Comment